హిందూ మతసాంప్రదాయంలో మనంపూజించే ముక్కోటిదేవతలు ఎక్కడ ఉంటారు?
ఏలోకంలొ ఉన్నారు?
ఎలా ఉంటారు?
మనము,మన పూర్వీకులు ,నిత్యం పూజిస్తున్న ఆకారంలోనే ఉంటారా?
వీటికి సమాథాననాలు, నా ఆలోచనల పరిథిలో....
దేవతలు అసలంటూ ఉంటే,ఎక్కడో కాదు, మనలోనే ,మన అలోచనలలో,ఆచరణలలో ఉంటారు.వారు ఆకార రహితులు.
మనలోమెదిలే ఒక్కొక్క స్పందన ఒక్కొక్క దేవతకి గుర్తు. ఉదాహరణకు, మనలో పుట్టే ప్రతీ మంచి భావన ,బ్రహ్మ.
ఎదుగుదలకు చేసే ప్రయత్నం విష్ఠ్నువు.
వైరాగ్య భావనే శివుడు.
మంచి పనికి పూనుకునే సంకల్పమే విఘ్నపతి.
ఉన్న వనరులను గౌరవిస్తూ ఉపయోగించడమే లక్ష్మి.
ఉన్నత తెలివి తేటలే కృష్ట్నుడు.
సత్ప్రవర్తనే రాముడు.
ఆవేశమే ఉగ్రనరసింహుడు.
శక్తీయే దుర్గ.
ఇంద్రియ వాంఛయే ఇంద్రుడు.
ఇలా ప్రతీ దేవతకూ , మనలో కలిగే ప్రతీ భావనకూ,స్పందనకూ,మన క్రియకూ ,ఆలోచనలకూ సంభంధం ఉంది. ఇవన్నీ కలిపి మనం.మనమే దైవం.
మనం చేయ వలసినది, సత్భావనలనూ సత్ప్రవర్తననూ, ప్రోత్సహీంచి అభివృధి చేయటం.
అలా చేస్తే రోజూ ప్రతీ దేవతకీ పంచామృతాలతో అభిషేకంచి నట్లే.
పురాణ కథలలో, రాక్షసులు ముందుగా వశం చేసుకోవాలనుకునేది ఇంద్రియ స్ధానాధ్యక్షుడైన ఇంద్రుని స్ధానమే .చెడు ఆలోచనలు ఇంద్రియాలను లోబరచుకో గలిగితే , మనసనే ప్రపంచాన్ని ఎలా అల్లకల్లోలం చేయగలదో అన్నవిషయానికి మూలసారాంసం లా ఉంటాయు ఆ కథల్లో.
ఎలా ఐతే ఇంద్రదేవుడు బ్రహ్మ,విష్ఠ్నువు,శివుడు మొదలగు వారిని ప్రార్ధించి రాక్షసులను అంతం చేయమని మనవి చేసుకుంటాడో , అలానే మనం కూడా మన మనసులో పెరిగే దురాశా,కృూరపు, చెడు మరియు దర్మార్గపు ఆలోచనలు లాంటి వాటికి లొంగక, మన అంతరంగాలలో దాగి ఉన్న విచక్షణ, తెలివి, సత్సంకల్పం, శక్తి, మొదలగు వాటిని ప్రేరేపించి ,వినాశన కారి ఐన అలోచనలను అరికట్ట గలిగితే మన మనస్సులో లోకకల్యాణం జరిగినట్లే.
కాంతి శిల్ప.

This comment has been removed by the author.
ReplyDeleteబ్రహ్మండంగా వ్రాసారండి. నాకు కుడా ఇలాంటి అలోచనలె ఉన్నాయండి. పరమాత్ముడు ఎక్కడో కాదు మనలొనె ఉంటాడు అని ఎప్పుడూ అనుకుంటాను. మీ ఆలొచన మాతో పంచుకున్నందుకు కౄతగ్ఞులం.
ReplyDeleteధన్యవాదములు.
మాధవ్ సప్పా
మాధవ్ గారు, నా writings ని సమర్థిస్తూ మీ ఆలోచనలు కూడా నాతో share చేసినందుకు చాలా చాలా థాంక్స్ అండీ !
Deleteకాంతి శిల్ప.